ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి తుపాకుల మోత..ఏడుగురు నక్సల్స్ హ‌తం

న్యూఢిల్లీః ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి తుపాకుల మోత మోగింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఏడుగురు మావోయిస్టులు హ‌తమ‌య్యారు. నారాయ‌ణ్‌పూర్ జిల్లా అబుజ్ మ‌డ్ అట‌వీ ప్రాంతంలో పోలీసులు, న‌క్స‌ల్స్

Read more