తహసీల్దార్ కు రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటి?: గంటా శ్రీనివాసరావు

అమరావతిః గంటా శ్రీనివాసరావు విశాఖలో తహసీల్దార్ రమణయ్య హత్య ఘటనపై స్పందించారు. ప్రశాంతతకు మారుపేరు విశాఖ నగరంలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళనకు గురిచేస్తుందని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి

Read more