ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు రద్దు

న్యూఢిల్లీ: ఎన్సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటును లోక్‌సభ రద్దు చేసింది. ఈమేరకు ఫైజల్‌కు లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Read more