ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు రద్దు

న్యూఢిల్లీ: ఎన్సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటును లోక్‌సభ రద్దు చేసింది. ఈమేరకు ఫైజల్‌కు లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Read more

భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మరోసారి ఫ్రాన్స్ మద్దతు

కొత్త ఆర్థిక శక్తులను గుర్తించాలని సూచన జెనీవాః ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఐదు దేశాలకే పరిమితం అయితే? అది మిగతా ప్రపంచానికి ఏ విధంగా ఆమోదనీయం అవుతుంది?

Read more

నాటో స‌భ్య‌త్వాన్ని తీసుకోనున్న ఫిన్లాండ్, స్వీడన్..రష్యా హెచ్చరిక

నాటోలో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంటామన్న ఫిన్లాండ్స్వాగతించిన నాటో సెక్రటరీ జనరల్ప్రతీకార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న రష్యా హెల్సింకీ: ఫిన్లాండ్, స్వీడన్ సైతం నాటో దిశగానే అడుగులు వేస్తున్నాయి.

Read more

ఆమ్‌ ఆద్మీ పార్టీలో భారీ ఎత్తున చేరికలు

24 గంటల్లో ఆప్ లో చేరిన 11 లక్షల మంది న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Read more