మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35%కోటా భోపాల్‌ః అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని.. ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దాన్ని నిలబెట్టుకోవాలని బిజెపి తాపత్రయపడుతోంది.

Read more