ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీలోని ఆగ్రా-లక్నో రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే నలుగురు మృతి

Read more