ప్రధాని మోడీ పై సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు

ఆర్థికశాస్త్రంలో మోడీ నిరక్షరాస్యుడు.. సుబ్రహ్మణ్యస్వామి న్యూఢిల్లీః దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గుతున్న జీడీపీపై స్పందించిన బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఆర్థికశాస్త్రంలో

Read more