క్రెడాయ్ ప్రాపర్టీ షో లో మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2020ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు.

Read more