ప్రజల కోసం తాము జైలుకెళ్లేందుకైనా సిద్ధమే..దమ్ముంటే అరెస్టు చేసుకోండి: భూమిరెడ్డి

రాష్ట్రంలో పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి అమరావతిః రాష్ట్రంలో పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.

Read more