అత్యద్భుతమైన, మరపురాని అయోధ్య దీపోత్సవంః ప్రధాని మోడీ

22.23 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవ్ న్యూఢిల్లీః దీపావళిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ ఫొటోలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

Read more