పాక్‌, కశ్మీర్‌, పంజాబ్‌లో విమానాశ్రయాలు బంద్‌

హైదరాబాద్‌: మంగళవారం మిరేజ్‌ దాడి తర్వాత ఈరోజు రెండు దేశాల వైమానికి దళాలు మళ్లీ గగనతలంలో గర్జించాయి. దీంతో ఇండియా, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.

Read more

దేశంలో 13 ఎయిర్‌పోర్టులకు భద్రత పెంపు

హైదరాబాద్‌: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత పౌరవిమానయానమంత్రిత్వశాఖ దేశంలోని అన్ని కీలక ఎయిర్‌పోర్టుల్లో భద్రతను పెంచింది. మొత్తం దేశంలోని 13 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రతను పటిష్టంచేసింది.

Read more