బెజవాడలో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద మృతి

భర్తపై స్థానికుల అనుమానం!

Suspicious death of mother, two children

Vijayawada : బెజవాడలో ఇవాళ ఉదయం ఓ దారుణం జరిగింది. సిటీలోని వాంబే కాలనీ-డీ బ్లాక్‌లో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు నీలవేణి (26), ఝాన్సీ(5), సాయి రేవంత్ (7)గా గుర్తించారు. మృతురాలి భర్త మోహన్‌పై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/