నిత్యావసరాల సరఫరా మినహా ఏ వస్తువులకు అనుమతి లేదు

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడి

essentials commodities

New Delhi: లాక్ డౌన్ సందర్భంగా నిత్యావసర వస్తువుల సరఫరాకు
కేంద్రం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే /అత్యవసరం కాని వస్తువల విషయంలో మాత్రం నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

నిత్యావసర వస్తువుల సరఫరాకు ఈ కామర్స్ సంస్థలకు అనుమతి ఇచ్చినప్పటికీ నిత్యాసర జాబితాలోనికి రాని సరుకుల సరఫరాపై నిషేధం కొనసాగుతుందని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/