ఆదివారం పదిగంటలకు పది నిముషాలు కార్యక్రమం
పాల్గొన్న మంత్రి గంగుల

Hyderabad: మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అంటు వ్యాధులు వ్యాపించకుండా ఆదివారం పదిగంటలకు పది నిముషాలు కార్యక్రమంలో ఈ రోజు మంతి గంగుల పాల్గొన్నారు.
తన నివాసంలో నిల్వ ఉన్న మురుగునీరు తొలగించారు. పూల, మొక్కల కుండీలలో పాత నీటిని తొలగించి తాజా నీటిని నింపారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/