సుభాష్ చంద్ర బోస్ కు భార్య వియోగం
రామచంద్రాపురంలో విషాదఛాయలు

ఎపి మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ సతీమణి పిల్లి సత్యనారాయణమ్మ మరణించారు..
ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.. నేటి ఉదయం ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
దీంతో తూర్పుగోదావరిజిల్లా రామచంద్రాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/