లాభాల భాట పట్టిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: వరుసగా మూడవ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం 9;40 నిమిషాలకు సెన్సెక్స్ 252 పాయింట్లు లాభపడి 32 ,366 కు చేరింది. ఇక నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 9,453 వద్ద ట్రేడ్ అవుతుంది. కాగా డాలరుతో రూపాయి మారకం విలువ 75 .34 గ ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/telangana/