స్టాక్ మార్కెట్లు లాభాలతో బోణీ
సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 61.454 – నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 18.344 వద్ద ట్రేడ్

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో బోణీ చేశాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 61.454 వద్ద ఉంది. కాగా నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 18.344 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. ఇదిలా ఉండగా డాలర్ తో రూపాయి మారక విలువ రూ 74. 38 వద్ద ఉంది.
అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/