స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

సెన్సెక్స్‌ 310…నిఫ్టీ 68

sensex
sensex

ముంబయి: అంతర్జాతీయంగా సానుకూల పవనాలు ఉండడంతో ఈ రోజు లాభాలతో మొదలయిన స్టాక్‌మార్కెట్లు, బ్యాంకింగ్‌ రంగాలు ఒత్తిడికి గురవడం, ఇన్వెస్టర్‌లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు మొగ్గు చూపడంతో నష్టాలతో ముగిమంచాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 310 పాయిట్లు కోల్పోయి 30,379 కి చేరింది. కాగా నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 8,925 వద్ద స్థిరపడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/