భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ 1406, నిఫ్టి 432 పాయింట్లు నష్టం

Stock markets at a huge loss
Stock markets at a huge loss

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. కొత్త కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణ, ఆ దేశంపై పలు దేశాలు విధించిన ట్రావెల్ బ్యాన్ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడింది.

ప్రపంచ మార్కెట్లు సైతం నష్టాల్లో కొనసాగుతుండగా, దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం అదే బాటన పయనిస్తున్నాయి.

ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1406 పాయింట్లు కోల్పోయింది, అలాగే నిఫ్టి 432 పాయింట్లు నష్టపోయింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/