ఫ్లాట్‌గా మొదలైన స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెటుల ఈరోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. తరువాత నిధానంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం9.55 గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 53 పాయింట్లు నష్టపోయి 38,909 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 11,572 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.69 వద్ద కొనసాగుతుంది.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/