శ్రీవారి హుండీ ఆదాయం రూ.52లక్షలు

srivari-hundi-income

తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామివారిని సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు 5,068 మంది భక్తులు దర్శించుకున్నారు. 1,699 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా ఆలయానికి రూ.52లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/