డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్లో విషాదఛాయలు

డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్లో విషాదఛాయలు

డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్లో విషాదఛాయలు అల్లుకున్నాయి. శ్రీను వైట్ల తండ్రి తండ్రి కృష్ణారావు (83) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా కందుపాలెంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు శ్రీను వైట్లకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు.

డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్లో విషాదఛాయలు

ఇక శ్రీను వైట్ల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం మంచు విష్ణు తో ఢీ అంటే ఢీ అనే సినిమా తీయ‌డానికి సిద్ధం గా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈ ఢీ అంటే ఢీ అనే సినిమా కు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేస్తున్నారు. గత కొంతకాలంగా సినిమాల పరంగా సక్సెస్ లేక బాధపడుతున్నారు. శ్రీను వైట్ల తో సినిమాలు చేసేందుకు ఎవ్వరు ముందుకు రావడం లేదు.