డీప్ క్లీవేజ్ షో తో రచ్చ చేసిన శ్రీముఖి

బుల్లితెర రాములమ్మ డీప్ క్లీవేజ్ షో తో రచ్చ చేసింది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి రోజు రోజుకు రెచ్చిపోతుంది. అందాల ఆరబోతకు ఏమాత్రం ఆలోచించకుండా కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇండస్ట్రీలో స్థిరపడాలన్న లక్ష్యంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో అదిరిపోయే పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఫలితంగా టాలీవుడ్‌లో యమా పాపులర్ అయిపోయింది. ‘అదుర్స్’ షోతో హోస్టుగా మారిన ఆమె.. ఆ తర్వాత ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలతో టాప్ యాంకర్ గా మారింది. శ్రీముఖి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది. అక్కడ ఆమె తన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

ఇక సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. ఎప్పటికప్పుడు అమ్మడు అందాల ఆరబోత విషయంలో సరికొత్తగా ఆలోచిస్తుంది. ఇప్పటికే చాలాసార్లు క్లివెజ్ తో మతి పోగొట్టేసింది. ఇక ఇప్పుడు మరోసారి శ్రీముఖి స్టన్ అయ్యేలా కనిపించింది. జాలీ లాంటి టాప్ లో అమ్మడు క్లివెజ్ అందాలతో ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.