జొన్నరైస్‌

రుచి: వెరైటీ వంటకాలు

Sorghum Rice
Sorghum Rice

కావలసిన పదార్థాలు

జొన్నలు – యాభై గ్రాములు, నూనె ఇరవై గ్రాములు, పచ్చిమిర్చి – అయిదు, జీలకర్ర ఒక టీ స్పూన్‌, ఆవాలు – రెండు టీ స్పూన్‌లు, నిమ్మకాయలు – మూడు, వేరుశెనగ – రెండు టేబుల్‌ స్పూన్‌లు, ఉప్పు – సరిపడినంత.

తయారుచేయు విధానం

జొన్నలు శు భంగా కడిగి రెండు గంటలు నానబెట్టాలి. కుక్కర్‌లో జొన్నలు, రెండు కప్పుల నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి వేడి అయ్యాక తరిగిన పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, వేరుశెనగ గుళ్లు వేసి వేయించాలి.

ఈ మిశ్రమాన్ని నిమ్మరసం కలిపిన జొన్న అన్నంలో కలుపుకోవాలి.

ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కలపాలి. వేడిగా వడ్డించాలి. వేడిగా తింటే భలే రుచిగా ఉంటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/