విమాన ప్రమాదంలో నలుగురు సాకర్ ఆటగాళ్లు మృతి

రన్ వే పై కుప్పకూలిన విమానం

plane crash
plane crash

బ్రెజిల్ లో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు సాకర్ ప్లేయర్స్ సహా ఆరుగురు మరణించారు . టుకాన్టినివెన్స్  నుంచి బయలు దేరే క్రమంలో సాంకేతిక లోపం కారణంగా రన్ వేపైనే కుప్పకూలింది.  పాల్మాన్ ఫుట్ బాల్ క్లబ్ కు చెందిన ఆటగాళ్లు నలుగురు, ఆ క్లబ్ అధ్యక్షుడు, పైలట్  ఈ ప్రామాదంలో మరణించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/