చర్మం ముడతలు పడకుండా ..

ఆరోగ్య చిట్కాలు

skin care tips
skin care tips


ధర్మో స్టాటిక్‌ చికిత్స చర్మం ముడుతలు పడి ఎండిపోయి 30 సంవత్స రముల లోనే 60 సంవత్సరాలుగా కళాహీనంగా ఉంటే చర్మానికి ఈ చికిత్స శ్రేష్టమైనది.
ముఖ కండరాలను యథాస్థితికి తెచ్చి చర్మంలో ఉండే ముడతలను పొగొట్టి వృద్ధాప్యఛాయలను పోగొడుతుంది.

ధర్మోడైనమిల్‌ చికిత్స జారిపోయిన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఈ విఢానంలో విశేషమైన మూలికలను తయారుచేస్తారు. ఎండిపోయిన తర్వాత ముఖాకృతిలో ఊడివస్తుంది.ఈ చికిత్సవల్ల వయస్సును పదినుండి 5 సంవత్సరాలకు తగ్గినట్లు చేయవచ్చును. పారోధర్మో చికిత్సపొడిచర్మం గలవారికి మంచిది.

ఈ చికిత్స విధానంలో వేడిగాఉన్న హెర్బల్‌ లోషన్‌ను చర్మంపై పూయటం వలన చర్మ రంధ్రాలలోకి చొచ్చుకుపోయి శుభ్రపరచి పొడిగాఉన్న చర్మాన్ని మృదువుగా మెత్తబరుస్తుంది.

సూచన: నిపుణులైన డాక్టర్స్ సలహాతో , పర్యవేక్షణలో పాటించాల్సి ఉంటుందని మనవి..

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/