లాక్డౌన్ ఎత్తివేశాక జాగ్రత్తలతో పీవీఆర్ లో ప్రదర్శనలు
పీవీఆర్ సినిమాస్ సీఈవో గౌతమ్ దత్తా వెల్లడి

Hyderabad: లాక్డౌన్ ఎత్తివేశాక తగిన జాగ్రత్తలతో తమ థియేటర్లను నడిపిస్తామని పీవీఆర్ సినిమాస్ సీఈవో గౌతమ్ దత్తా తెలిపారు.
ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించక ముందే థియేటర్లు మూసేశామని తెలిపారు. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం పీవీఆర్ గ్రూప్ థియేటర్లలో ప్రేక్షకులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/kids/