బికినీ లో అదరగోట్టిన అర్జున్ రెడ్డి లవర్

అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే సముద్రపు ఒడ్డున బికినీ దర్శనం ఇచ్చి అబ్బో అనిపించింది. విజయ్ దేవరకొండ – సందీప్ వంగా కలయికలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో తెలియంది కాదు..ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన షాలినీ పాండే..ఫస్ట్ మూవీ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని యూత్ ను ఆకట్టుకుంది. అయితే ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆ తర్వాత మాత్రం అమ్మడికి పెద్దగా ఛాన్సులు రాలేదు.

మహానటి, 118 వంటి సినిమాల్లో షాలినీ నటించింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు. దీంతో అమ్మడికి తెలుగు లో ఛాన్సులు రాలేదు. ఇదే సమయంలో కోలీవుడ్ నుండి ఛాన్సులు వస్తుండడం తో అమ్మడు అటు షిఫ్ట్ అయ్యింది. 100 పర్సెంట్ లవ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన 100 పర్సెంట్ కాదల్‌లో షాలినీ నటించింది. మరి కొన్ని చిత్రాల్లో ఆమె కనిపించింది. ఇదిలా ఉండగానే సోషల్ మీడియా లో అమ్మడు రోజు రోజుకు రెచ్చిపోతుంది. అందాల ఆరబోతతో అభిమానులను , నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోలు నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. కానీ ఆమె ఎద అందాలు కనిపించకుండా.. కవర్ చేస్తూ.. సైడ్ యాంగిల్ నుంచి ఆ ఫోటోలను క్లిక్‌మనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతోన్నాయి.