దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 724 పాయింట్లు లాభపడి 41,340కి పెరిగింది. నిఫ్టీ 212 పాయింట్లు పుంజుకుని 12,120కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.38గా ఉంది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/