నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబరయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.28గంటల సమయంలో సెన్సెక్స్‌ 96 పాయింట్ల నష్టంతో 40,610 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 11,904 వద్ద ట్రేడవుతున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/