నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలోకి చేరాయి. ఉదయం 9.39 గంటల సమయంలో సెన్సెక్స్‌ 247 పాయింట్లు పతనమై 50,008 వద్ద , నిఫ్టీ 27 పాయింట్లు తగ్గి 14,742 వద్ద కొనసాగుతున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/