నోయిడాలో 31వరకూ 144 సెక్షన్

పెరుగుతున్న కరోనా కేసులు

Section 144 in Noida

Noida: ఉత్తర ప్రదేశ్ లోని నొయిడాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో యోగి సర్కార్ అప్రమత్తమైంది.

నొయిడాలో ఈ నెల 30 వరకూ నిషేధాజ్ణలు విధించింది.

నొయిడాలో  ఈ నెల 31వరకూ 144వ సెక్షన్ విధించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/