సర్కారు వారి పాట ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్

Sarkaru Vaari Paata Wishes One And All With An Action-packed Poster-
sarkaru vaari paata first day collections

యావత్ మహేష్ అభిమానులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తూ వస్తున్న సర్కారు వారి పాట చిత్రం నిన్న గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. పరుశురాం డైరెక్షన్ వహించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా , సముద్ర ఖని విలన్ రోల్ లో నటించాడు. ఇక భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా ఈ మూవీ ఫస్ట్ డే అన్ని చోట్ల బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబట్టింది.

ఏరియా వైజ్ ఫస్ట్ డే షేర్ చూస్తే..

నైజాం -రూ.12.24 కోట్లు
​సీడెడ్​ -రూ.4.70 కోట్లు
ఉత్తరాంద్ర -రూ.3.73 కోట్లు
తూర్పు గోదావరి -రూ.3.25 కోట్లు
గుంటూరు -రూ.5.83 కోట్లు
పశ్చిమ గోదావరి -రూ.3 కోట్లు
కృష్ణ -రూ.2.58 కోట్లు
నెల్లూరు -రూ.1.56 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్​ -రూ.36.89 కోట్లు
కర్ణాటక, రెస్ట్​ ఆఫ్ ఇండియా -రూ.3.60 కోట్లు
అమెరికా, ఇతర దేశాలు -రూ.7 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం షేర్​ -రూ.47.49, మొత్తం గ్రాస్ రూ.73 కోట్లు