ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు – బాలకృష్ణ కు రోజా కౌంటర్

బాలయ్య.. ప్లూటు బాబు ముందు ఊదు. జ‌గ‌న్ ముందు కాదు. అక్కడ ఉంది రీల్ సింహం కాదు. జ”గన్” అనే రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే అంటూ వైస్సార్సీపీ మంత్రి రోజా బాలకృష్ణ ఫై ఓ రేంజ్ లో కౌంటర్ వేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని కాస్త వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ నేతలు , కార్య కర్తలే కాక నందమూరి ఫ్యామిలీ సభ్యులు సైతం జగన్ సర్కార్ ను తప్పుపడుతున్నారు. జూ. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ తదితరులు సోషల్ మీడియా ద్వారా స్పందించగా..తాజాగా బాలకృష్ణ జగన్ ప్రభుత్వం ఫై శాపనార్దాలు పెట్టారు.

దీంతో వరుస పెట్టి వైస్సార్సీపీ మంత్రులు బాలకృష్ణ ఫై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు , నేతలు బాలకృష్ణ ఫై విమర్శలు చేయగా..తాజాగా మంత్రి రోజా తనదైన శైలి లో..అది కూడా బాలయ్య డైలాగ్ ను బాలయ్యకే కౌంటర్ గా వేసింది. ప్లూటు బాబు ముందు ఊదు. జ‌గ‌న్ ముందు కాదు. అక్కడ ఉంది రీల్ సింహం కాదు. జ”గన్” అనే రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే.. అని మంత్రి రోజా బాలకృష్ణ కు కౌంటర్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జ‌గ‌న్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ&quot;గన్&quot; అనే రియల్ సింహం 🦁<br>తేడా వస్తే దబిడి దిబిడే..!!</p>&mdash; Roja Selvamani (@RojaSelvamaniRK) <a href=”https://twitter.com/RojaSelvamaniRK/status/1573811634384302081?ref_src=twsrc%5Etfw”>September 24, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>