ప్రపంచ దేశాలు ఆలస్యంగా స్పందించటం వలనే ఈ దారుణం :
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ వ్యాఖ్య

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ నియంత్రణ విషయంలో ఆలస్యంగా స్పందించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
ఒకటి రెండు నెలలకు ముందే ప్రపంచం ఈ స్థాయిలో స్పందించి ఉంటే కరోనా వైరస్ ఈ స్థాయిలో విజృంభించకుండా నిరోధించ గలిగే వారమని పేర్కొంది.
ఈమేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ అధానమ్ ఘెట్రెయేసన్ పేర్కొన్నారు.
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/