రష్మిక కు ముంబై నీళ్లు బాగా వంటబట్టాయి

ఛలో, గీత గోవిందం మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన రష్మిక..మొదటి చిత్రంతోనే అగ్ర హీరోలు, దర్శకుల కళ్లల్లో పడింది. అంతే వరుస పెట్టి ఛాన్సులు తలుపు తట్టాయి. ఆ సినిమాలు సైతం భారీ హిట్లు కొట్టడం తో అమ్మడు గోల్డెన్ లెగ్ గా మారింది. దీంతో ఇతర భాషల్లోనూ అమ్మడికి ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది. ఇక గత కొద్దీ నెలలుగా ముంబై లో మకాం వేసిన అమ్మడికి ముంబై నీళ్లు బాగా వంటబట్టాయి. అందుకే అక్కడి కల్చర్ కు త్వరగా అలవాటైంది. హాట్ హాట్ డ్రెస్ లతో కట్టిపడేస్తుంది.

తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లాంగ్ స్కర్ట్ లో హాట్ క్లివేజ్ అందాలతో మతి పోగొట్టింది. అమ్మడి అందాలు చూసి అక్కడివారంతా కళ్లు తిప్పుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసి అభిమానులు రొమాంటిక్ ..హాట్ కామెంట్స్ విసురుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పుష్ప‌లో బన్నీ సరసన .. శర్వానంద్ హీరోగా రాబోతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంతో పాటు ‘మిష‌న్ మ‌జ్ను’ చిత్రంతో బాలీవుడ్‌లోకి సైతం అడుగెడుతోంది. అలాగే, అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ అనే సినిమాలోనూ నటిస్తోంది.