హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం

చలిగాలుల తీవ్రత

Rain
raining in Hyderabad

Hyderabad: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. నిన్న సాయంత్రం నుంచే ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీచాయి.

దీంతో ప్రజలు చలితో ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్, దిల్ షుక్ నగర్, నాగోల్, సైదాబాద్ ఖైరతాబాద్ ప్రాంతాల్లో కొద్ది పాటి వర్షం కురిసింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/