మహారాష్ట్ర అమరావతి జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్

కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల

Absolute lock down in Amravati district
Absolute lock down in Amravati district

Mumbai: కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర అమరావతి జిల్లాలో శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ సంపూర్ణ లాక్ డౌన్ విధించారు.

ఈ విషయాన్ని అమరావతి జిల్లా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.  ఆ ప్రకటన మేరకు శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ విధించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/