రాహుల్ ఔట్

భారత్ 44 ఓవర్లకు 291 పరుగులు

Rahul
Rahul

76 పరుగులు చేసిన రాహుల్ జంపా బౌలింగ్ లో హాజల్ వుడ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

రాహుల్ 60 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు.

భారత్ 44 ఓవర్లకు 291 పరుగులు చేసింది. ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే భారత్ ఇంకా 36 బంతుల్లో 96 పరుగులు చేయాలి.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/