‘ఆర్ ఎక్స్ ‘ బ్యూటీ కోరికలు

తాజా ఇంటర్వ్యూలో వెల్లడి

Payal Rajput

ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ కి డైరెక్టర్ సందీప్ రెడ్డితో వర్క్ చేయాలని ఉందట.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న ఆ క్రేజీ డైరెక్టర్ తో మూవీ చేయాలనేది తన కోరిక అని ఆమె తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

కబీర్ సింగ్ విడుదలై దాదాపు ఏడాది అవుతున్నా సందీప్ రెడ్డి వంగా కొత్త మూవీ ప్రకటించలేదు.

ఆయన నెక్స్ట్ హీరో విజయ్ దేవరకొండతో మూవీ చేయనున్నాడని టాక్ వస్తున్న తరుణంలో సందీప్ ఆమెకు అవకాశం ఇస్తారేమో చూడాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/