సాగర్‌ కెరటాల మధ్య సింధు సందడి

కుటుంబ సభ్యులతో కలిసి సందర్శన

PV Sindhu Family at Sagar
PV Sindhu Family at Sagar

విజయపురిసౌత్‌ (గుంటూరుజిల్లా): ప్రఖ్యాత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పివి సింధు ఆదివారం నాగార్జునసాగర్‌ వద్ద సందడి చేశారు.

తన కుటుంబ సభ్యులతో కలిసి సాగర్‌ను సందర్శించారు.. ప్రాజెక్టు వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు..

PV Sindhu at Sagar

ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేయటంతో ఆ సుందర దృశ్యాలను చూడటానికి పర్యాటకులు సాగర్‌కు చేరుకుంటున్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/