ఎద అందాలతో మతిపోగొడుతున్న ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి ఎద అందాలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న క్రమంలో హాలీవుడ్ లో అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సమయంలోనే అమెరికా పాప్ సింగర్ నిక్‌ జోనాస్‌ ను పెళ్లి చేసుకొని వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఇద్దరు తన దాపత్య జీవితాన్ని హ్యాపీగా కొనసాగుతూనే వృత్తి పరంగా అలరిస్తున్నారు.

ఇక సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రియాంక చోప్రా..ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను షేర్ చేస్తూ నెటిజన్ల ను , ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటుంది. ఈసారి కూడా ప్రియాంక చోప్రా హాటెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. తన భర్తతో కలిసి హాలిడేస్ కు వెళ్లింది. రోమ్ లో అమ్మడు ఒక గ్రీన్ స్టైలిష్ డ్రెస్ లో మతిపోగొట్టేసింది. ఇక ఎద అందాలను మరోసారి ఘాటుగా ప్రజెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.