గర్భిణులు, హెచ్ఐవీ రోగులు టీకా తీసుకోవద్దు

డబ్ల్యు హెచ్ఓ వెల్లడి

Pregnant women, HIV patients should not be vaccinated- WHO
Pregnant women, HIV patients should not be vaccinated- WHO

Geneva: గర్భిణులు, హెచ్ఐవీ రోగులూ కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వీరు హై రిస్క్ జోన్ లో ఉంటారని పేర్కొంది.

కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. వివాహితలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే వారు కనీసం మూడు నెలల పాటు గర్భధారణకు దూరంగా ఉండాలని సూచించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/