కరోనా …ఇంటివద్దే ప్రార్థనలు నిర్వహించుకోవాలి

రంజాన్ మాసం ప్రారంభం సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ రంజాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం సమాజంలో సామర్యం, సంతోషం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని సిఎం ఆకాంక్షించారు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ముస్లింలందరు ఇంటి వద్దనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని సిఎం సూచించారు. ప్రజలేవరూ కూడా ఇంటిలో నుండి బయటికి రావ్దొని ఆయన అన్నారు. ఈమేరకు సిఎం సందేశాన్ని తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/