నారీ శక్తి అవార్డు గ్రహీతలతో ప్రధాని మోడి భేటీ

YouTube video

PM Shri Narendra Modi interacts with Nari Shakti Awardees

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడి నారీ శక్తి పురస్కారంలో అవార్డులు అందుకున్న మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ రకాలుగా ఎంతో సేవలు చేస్తున్న మహిళలకు ఈ నారీ శక్తి అవార్డులు ప్రదానం చేశారు. కాగా ఈ సందర్భంగా మోడి వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/