త‌ల‌కి టోపీతో ఎన్ సీసీ ర్యాలీకి హాజరైన ప్రధాని

YouTube video
PM Shri Narendra Modi attends NCC Rally at Cariappa Ground in New Delhi

న్యూఢిల్లీ : క‌రియ‌ప్ప గ్రౌండ్ లో ఎన్ సీసీ క్యాడెట్ల ప‌రేడ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ మేర‌కు ప్రధాని మోడీ గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు. కాగా ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ వేష‌ధార‌ణ ఆక‌ట్టుకుంది. స‌న్ గ్లాసెస్ తో , త‌ల‌కి టోపీతో క‌నిపించారు. పరెడ్‌లో పాల్గొనే క్యాడెట్లను అందించడంతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మన దేశం యొక్క గొప్ప సంస్కృతిని ,సాంప్రదాయాలను తిలకించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/