టాప్ విప్పేస్తూ సెగలు రేపిన RX బ్యూటీ

RX100 ఫేమ్ పాయల్ రాజపుత్..తాజాగా టాప్ విప్పేస్తూ యూత్ లో సెగలు రేపింది. RX100 తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన పాయల్…మొదటి సినిమాతోనే యూత్ ను కట్టిపడేసింది. ఘటన లిప్ లాక్ లు , భారీ అందాల ఆరబోత తో యూత్ కు నిద్ర లేకుండా చేసింది. ఆ తర్వాత అమ్మడికి పలు ఛాన్సులు వచ్చినప్పటికీ అవేవి కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది. దీంతో ఛాన్సులు కూడా తగ్గిపోయాయి. కాకపోతే సోషల్ మీడియా లో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంటుంది.

తాజాగా ఇన్ స్టా వేదికగా ఓ ఘాటైన ఫొటో షేర్ చేసింది. అందులో పాయల్ .. తన టాప్ ను విప్పేస్తూ పొటోకు ఫోజులు ఇచ్చింది. అందులో వైట్ కలర్ నెట్టెడ్ టాప్ ..జీన్స్ విత్ బ్రాలో తన అందాలను పైకెత్తి చూపిస్తూ రచ్చ చేసింది. ఈ ఫొటో చూసిన అభిమానులు పెద్ద ఎత్తున రొమాంటిక్ కామెంట్లు చేస్తున్నారు. ఫొటో షేర్ చేసిన అరగంట లోపే వేలల్లో లైకులు వందల్లో కామెంట్లు వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ లో కూడా పాల్గొంటూ కోనసీమ జిల్లాలో సందడి చేస్తోంది. దీనికి RX 100 డైరెక్టర్ అజయ్ డైరెక్ట్ చేస్తున్నాడు.