హాట్ థైస్ షో తో శ్రీవల్లి రచ్చ

హాట్ థైస్ షో తో రష్మిక రచ్చ చేసింది. గీత గోవిందం మూవీ తో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక..ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ టైంలోనే అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకుంది. పుష్ప మూవీ తో పాన్ ఇండియా హిట్ కొట్టి మరింత పాపులర్ అయ్యింది. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ వీడియోస్, పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను , ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల బాలీవుడ్ నుండి ఛాన్సులు వస్తుండడం తో అమ్మడు బాలీవుడ్ హీరోయిన్ల దారిలో వెళ్తుంది. ఈవెంట్ లలో బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోని రీతిలో భారీ అందాల ప్రదర్శన చేస్తూ వైరల్ అవుతుంది. కొంతమందికి అమ్మడి తీరు నచ్చితే..మరికొంతమందికి మాత్రం నచ్చడం లేదు. దీంతో సోషల్ మీడియా లో నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

తాజాగా బుల్లి గౌను లో హాట్ థైస్ తో ర‌ష్మిక ర‌చ్చ చేసింది. అది చూసిన నెటిజ‌న్స్ నీకేమైంది. ఇలా మారిపోయావు అని అంటున్నారు. కొంద‌రైతే బాలీవుడ్ గాలి బాగానే త‌గిలింది అంటూ కామెంట్ చేశారు. నిన్ను కూడా బాయ్ కాట్ చేయాలా? అంటూ కొందు కామెంట్స్ పెడుతూ వచ్చారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో భారీ చిత్రాల్లో న‌టిస్తుంది. ఈ సంక్రాంతికి దళపతి విజయ్‌తో ‘వారిసు’ (తెలుగులో వార‌సుడు) చిత్రంలో నటించింది. అలాగే తెలుగులో గతేడాది ‘సీతారామం’ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సక్సెస్‌లో భాగమైంది. ఇక హిందీలో ‘గుడ్ బై, మిషన్ మజ్ను’ చిత్రాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా స‌క్సెస్ కాలేదు. ప్రస్తుతం పుష్ప 2 చేస్తుంది.