తాడేపల్లిగూడెం కార్యకర్తలతో పవన్‌ సమావేశం

YouTube video

Interaction with JanaSena Party Activists of Tadepalligudem Constituency | Pawan Kalyan

పశ్చిమ గోదావరి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తాడేపల్లిగూడెం కార్యకర్తలతో ఆయన చర్చిస్తున్నారు. పార్టీలో తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలపై ఆయన కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. కాగా అంతకు ముందు రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలతో పవన్‌ కళ్యాణ్‌ చర్చించిన విషయం తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/