ఒలింపిక్స్ మస్కట్‌, చిహ్నాల విడుదల

పోటీల నిర్వహణపై ప్రజల్లో వ్యతిరేకత

Olympics logo
Olympics logo

ఒలింపిక్స్ పోటీల మస్కట్‌, చిహ్నాలను టోక్యోలో నిర్వహణ కమిటీ విడుదల . చేసింది. ఇదిలావుండగా ,కరోనా కేసుల నేపథ్యంలో ఒలింపిక్స్‌ నిర్వహణపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాకుండా పలు సంస్థల ఒపినీయన్ పోల్స్‌లో 80శాతం జపాన్ వాసులు ఈ పోటీలను రద్దు చేయాలంటూ, వాయిదా వేయాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/